ఆంధ్రప్రదేశ్ 🔴 Amaravathi Relaunch Live Updates: రాజధాని పునఃప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్! అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించనున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By Nikhil 02 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఆంధ్రాలో ప్రధాని మోదీ పర్యటన..5 కి.మీ పరిధిలో నో ఫ్లై జోన్ ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 6500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. సభ జరిగే ప్రాంతం నుంచి 5 కి.మీ పరిధి, గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. By Manogna alamuru 02 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: నేడు అమరావతి పునః నిర్మాణానికి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మైలురాయి నేడు ఆవిష్కృతమవుతోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నేడు అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది. By Madhukar Vydhyula 02 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big breaking : వైఎస్ షర్మిల అరెస్ట్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. By Madhukar Vydhyula 30 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravathi కి మరో 40 వేల ఎకరాలు.. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన! అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మంగళగిరి,తాడేపల్లి,గుంటూరు,విజయవాడను కలిపి మెగాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు! అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు. By srinivas 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్ ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.4,285 కోట్ల నిధులను విడుదల చేశాయి. మొదట విడత కింద ప్రపంచ బ్యాంకు నుంచి రిలీజ్ చేసింది. నిధులు రిలీజ్ కావడంతో త్వరలోనే అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు...మోడీ అంగీకరిస్తే ఇక వేడుకలే... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పునర్నిర్మానం పనులను ప్రారంభించేందుకు ప్రదాని మోడీని ఆహ్వానించాలని ఏపీ సీం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : అమరావతిలో 13 సంస్థలకు బిగ్ షాక్.. భూ కేటాయింపులు రద్దు ఏపీ రాజధాని అమరావతి లో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. భూ కేటాయింపులు రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మంత్రి నారాయణ ఆధ్వర్వంలో సెక్రటేరియట్లో భేటీ అయిన ఈ కమిటీ.. రాజధానిలో పలు సంస్థలకు కేటాయించిన భూములపై సుదీర్ఘంగా చర్చించింది. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn