Airports: తెలంగాణకు మరో మూడు ఎయిర్పోర్ట్లు.. ఎక్కడో తెలుసా?
తెలంగాణలో మరో మూడు ఎయిర్పోర్ట్లు కోసం సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ చెప్పట్టాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు.