భారీ మంటల్లోంచి వస్తున్న రమేశ్ విశ్వాస్ కుమార్.. బయటపడ్డ మరో సంచలన వీడియో
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో రమేశ్ విశ్వాస్ కుమార్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన భారీ పొగలు, మంటల్లోంచి నడుచుకుంటూ వస్తున్న మరో వీడియో బయటపడింది.