Plane Crash: ఫ్లైట్ కూలడానికి కారణం అదేనా.. ఆ 8 నిమిషాల్లో అసలేం జరిగింది?
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో భయటపడితే అది ఒక అద్భుతమే అని నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు టేకాఫ్ ఐన విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు అంటే 8 నిమిషాల్లోనే కుప్పకూలింది.