నేషనల్ AI: ఏఐని తెగ వాడేస్తున్న భారతీయులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్...ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. దీన్ని ఇప్పుడు తెగ వాడుతున్నారు. ఇందులోనూ భారతీయులు అయితే ఇంకాను. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) పరిశోధన తెలియజేసింది. By Manogna alamuru 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon: భారత్‌లో అమెజాన్ ఏఐ రూఫస్ విడుదల అమెజాన్ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ రూఫస్ ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల అయింది. ఆరు నెలల క్రితం దీన్ని రూపొందించి అమెరికా మార్కెట్లోకి రిలీజ్ చేసింది అమెజాన్. అక్కడ సక్సెస్ అవడంతో ఇప్పుడు భారత్‌లో కూడా విడుదల చేసింది. ఇది కస్టమర్ సేవలను మరింత సులభతరం చేయనుంది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: AI సాయంతో ప్లేయర్ల ఎంపిక.. పీసీబీ సరికొత్త ప్రయోగం! పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం AI సాయంతో 150 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేసినట్లు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ తెలిపారు. యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించే ప్లానింగ్ తమ దగ్గర లేకపోవడంతో ఏఐ సాయం తీసుకున్నామన్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Infinix ZeroBook Ultra : AI ఫీచర్లతో అల్ట్రా మోడల్ ల్యాప్‌టాప్.. Infinix ZeroBook Ultra రూ.60వేల కంటే తక్కువ..! కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో కూడిన Infinix ZeroBook Ultra శనివారం భారత్ లో ప్రారంభించబడింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు ఉన్నాయి. దీని ధర రూ.59,990 తో ప్రారంభమవుతుంది. ఇది16GB LPDDR5 RAM, 70Whr బ్యాటరీ కలిగి ఉంది. By Archana 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Artificial Intelligence: ఏఐతో వాయిస్ మర్చి.. రూ.6లక్షలు దోచుకున్న కిలాడీ లేడీ ఓ మహిళ.. ఏఐతో పురుషుడిలా వాయిస్‌ను మార్చి మరో యువతిని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ఏకంగా రూ.6 లక్షలు దండుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జరిగింది. వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిందితురాలు అరెస్టయింది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Assistent: భారత్ లో ఏఐ అసిస్టెంట్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే! గూగుల్ ఎట్టకేలకు తన ఏఐ అసిస్టెంట్ -జెమిని మొబైల్ యాప్ ను భారత్ లో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. భారత్ లో ప్రారంభించిన ఈ యాప్ లో హిందీతో పాటు మొత్తం 9 ఇండియన్ లాంగ్వేజ్ ను చేర్చడం జరిగింది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Doordarshan: దూరదర్శన్‌లోకి వచ్చేస్తున్న ఏఐ యాంకర్లు.. మే 26 నాటికి డీడీ కిసాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది. By B Aravind 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic Rules: ట్రాఫిక్ పోలీసులతో పని లేదు.. కానీ.. రూల్స్ తప్పితే మోత మోగిపోద్ది! ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిని నియంత్రించడానికి ఇకపై పోలీసుల పని ఉండకపోవచ్చు. సిక్కిం రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ తో జరపనున్నారు. ఈ 25 నుంచి అన్ని రకాల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు AI టెక్నాలజీ పరిధిలోకి తెస్తున్నారు. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ChatGPT : ఈ ఛాట్‌జీపీటీ అమ్మాయి వాయిస్ వింటే ప్రేమలో పడడం పక్కా! చాట్‌జీపీటీ తన కొత్త వెర్షన్ వచ్చేసింది. ఈ వర్షన్ లో ఏఐ వాయిస్ అచ్చం అందమైన అమ్మాయి వాయిస్ ను మనకు వినిపించబోతుంది. ఈ చాట్‌జీపీటీకి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. నవ్వుతుంది.. ఏడుస్తుంది.. ఇంకా ఎన్నో చేస్తోంది. విశేషాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn