Vijay Rupani: మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.