Plane Crash VIDEO: జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లోని గాన్ ఎయిర్‌పోర్టులో ఫైట్ ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా ఫ్లైట్‌ను అదుపు చేశాడు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్యాసింజర్లును సురక్షితంగా కిందకి దించారు.

New Update
Boston Logan Airport

గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన కొన్న గంటల వ్యవధిలోనే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లోని గాన్ ఎయిర్‌పోర్టులో ఫైట్ ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేశాడు. హుటాహుటిన స్పందించిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణీకులను సురక్షితంగా బయటకు వచ్చారు.

Advertisment
తాజా కథనాలు