Hyderabad Crime : ఆ ఫామ్‌హౌస్‌లో 37 మంది మహిళలు.. 14 మంది పురుషులు..గుట్టుగా యవ్వారం..
మొయినాబాద్ మండలం బాకారంలోని ఓ ఫామ్ హౌస్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. SKM ఫామ్‌హౌస్‌లో 51 మంది ఆఫ్రికన్లు పట్టుబడ్డారు.