Bleeding Eye: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి
రువాండాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం రేపుతోంది. రక్తనాళాలను నాశనం చేస్తూ రక్తస్రావానికి కారణమవుతున్న మార్బర్గ్ అనే వైరస్ ఆ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
పర్వతం కూలితే పండగ చేసుకున్నారు | Congo | RTV
పర్వతం కూలితే పండగ చేసుకున్నారు | Congo | RTV | Mountain collapse in Congo reveals tons of copper, internet says ‘Ban Britain entry’ | RTV
Africa ఎంగోంగా లిస్ట్ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్ అధికారి భార్య
ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో.. అతిపెద్ద సెక్స్ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంగోంగా 400 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ మహిళలలో దేశాధ్యక్షుని సోదరితో పాటు, పోలీసు అధికారి భార్య కూడా ఉన్నారు.
పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు..
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Africa: ఆకలి తీర్చడానికి వన్యప్రాణుల వధ..ఆఫ్రికాలో కరువు తాండవం
ఆఫ్రికాలో అరుదైన వన్య ప్రాణులను వధిస్తున్నారు. దానికి కారణం అక్కడ విలయ తాండవం చేస్తున్న కరువై కారణం. ఈ నిర్ణయాన్ని స్వయంగా ఆఫ్రికా దేశాల ప్రభుత్వమే తీసుకుంది. దీని కోసం 83 ఏనుగులు సహా పలు జంతువుల జాబితాను సిద్ధం చేసింది.
MPox: మానవజాతిని మటాష్ చేసేందుకు కంకణం కట్టిన మంకీపాక్స్!
మాయదారి మంకీపాక్స్ మానవజాతిని మటాష్ చేసేందుకు కంకణం కట్టేసుకుని రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఓ కొత్త స్ట్రెయిన్ ప్రజలను భయపెడుతోంది. దాని పేరే క్లాడ్-1b. నిన్నమొన్నటివరకు ఆఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణమైన ఈ స్ట్రెయిన్ ఇప్పుడు ఆసియాకి పాకింది.
Mpox: విస్తరిస్తోన్న ఎంపాక్స్ వైరస్.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
ఎంపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఎంపాక్స్ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని తెలిపింది.
Monkeypox in Pakistan: డేంజర్ బెల్స్.. పాకిస్థాన్ లో మంకీ పాక్స్!
ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే బాగా విస్తరించిన మంకీ పాక్స్ ఇతర దేశాల్లోనూ వ్యాపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మొన్న స్వీడన్ దేశంలో ఒక పాజిటివ్ కేసు కనిపించింది. తాజాగా పాకిస్థాన్ లోనూ మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
/rtv/media/media_files/2024/12/22/qJvSRSHL361f0nhallPf.jpg)
/rtv/media/media_files/2024/12/03/509keHOYTFxTk4v0E22n.jpg)
/rtv/media/media_library/vi/89-I4e1eAxo/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/06/rfImNeHtKEfKAErPjamW.jpg)
/rtv/media/media_files/yIuY5XeZUIBAnUYqVhOo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Monkeypox-in-Pakistan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-55-1.jpg)