Earthquake in Afghanistan: అధికారిక ప్రకటన.. 800లకు పైగా మృతి, 2800 మందికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 800 మందికి పైగా మరణించగా, 2,500 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంప కేంద్రం నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో ఉంది.