Afghanistan: ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్ అతి పెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ను తిరిగి ఇచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. దీనిని తాలిబన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇంచ్ కూడా ఇచ్చేది లేదని చెప్పింది.