Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
భారత్ లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరిపిన దాడిగానే పరిగణించాల్సిందేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.