/rtv/media/media_files/2025/08/20/bus-accident-2025-08-20-06-25-07.jpg)
bUS ACCIDENT
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాల జరుగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అందరూ కూడా మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
At least 71 people died in Afghanistan's Herat province when a bus carrying deported migrants collided with a truck and a motorcycle, triggering a massive fire. pic.twitter.com/GLNXtBTbBu
— Global Report (@Globalrepport) August 19, 2025
ఇది కూడా చూడండి: Viveka murder case : వివేకా కేసులో బిగ్‌ట్విస్ట్.. కుమార్తె, అల్లుడిపై కేసులను క్వాష్ చేసిన సుప్రీం కోర్టు
స్పాట్‌లోనే 71 మంది మృతి..
ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాబూల్‌కు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరిలో 17 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలోని వెళ్లిన బాధితులను రక్షించలేకపోయారు. అప్పటికే బస్సు మొత్తం సజీవదహనమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Bus Crash in Afghanistan
— Chyno News (@ChynoNews) August 19, 2025
A bus accident in the Herat province has tragically killed at least 71 people. Including 17 children according to reports.
The bus was transporting deported migrants when it collided with a cargo truck on the Islam Qala highway.#Afghanistan#Buspic.twitter.com/e2OndY7oaj
ఇది కూడా చూడండి: Electrocution: రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనపై హెచ్ ఆర్ సీ సీరియస్..వారికి నోటీసులు