America: విమానంలో చెలరేగిన మంటలు..ప్రయాణికులు రెక్కలపై నిల్చుని!
అమెరికాలో మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పంపించారు.రెక్క పై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.