వికారాబాద్లో ఘోర ప్రమాదం
తెలంగాణలో వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తాండూరుకి చెందిన ఓ కుటుంబం వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.