Ind vs Pak Finals: అడ్డుకట్ట పడింది..మొదటి వికెట్ డౌన్
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.
BSNL చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.225కి ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు పొందుతారు. 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది.
ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. 1984 టోర్నీ టైటిల్ పోరును లెక్కిస్తే.. ఇది 41 ఏళ్ల తర్వాత జరుగుతున్న చారిత్రక ఘట్టం. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.
భారత్ vs పాకిస్తాన్ మధ్య ఇవాళ ఫైనల్ పోరు జరగనుంది. ఆసియా కప్ 2025 ఫైనల్ గెలిచిన జట్టుకు సుమారు రూ.2.6 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు దీనిలో సగం అంటే సుమారు రూ.1.3 కోట్లు దక్కుతాయి.
ఆసియా కప్‌లో భారత్, పాక్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను లైవ్ ఇచ్చేందుకు పీవీఆర్ ఐనాక్స్ రెడీ అయ్యింది. ఈ మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా 100 స్క్రీన్లను సిద్ధం చేసింది.
నామమాత్రపు మ్యాచే అయినా అద్భుతంగా జరిగింది. మొత్తం ఆసియా కప్ టోర్నీలోనే ఇది బెస్ట్ మ్యాచ్. నిన్న రాత్రి శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇందులో అర్షదీప్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ విజయం సాధించింది.
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.