IND VS PAK: ఇరగదీసిన పాక్..ఇండియా టార్గెట్ 172
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.
ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది.
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.ఆసియా కప్ నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఇవ్వాళ UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ హర్ట్ అయింది.
ఆసియా కప్ 2025లో పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోడంతో తీవ్ర వివాదమైంది. దీనిపై చర్యలు తీసుకోకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ ఐసీసీని బెదిరించింది. ఒకవేళ తప్పుకుంటే రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయం కోల్పోయినట్లే.
ఆసియా కప్ 2025 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ గెలిచింది. అయితే దీంతో భారత్ సూపర్ 4లోకి చేరింది. భారత్ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాక్ యూఏఈతో మ్యాచ్ ఆడి గెలిస్తేనే సూపర్ 4కు అవకాశం ఉంటుంది. లేకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటుంది.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించడంతో పాక్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. స్టేడియం వెలుపల నిరాశ చెందిన పాక్ అభిమానులు తమ జట్టు ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు, బ్యాటింగ్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం, షేక్ హ్యాండ్ వివాదం తలెత్తింది. విజయం తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు కరచాలనం కోసం ఎదురుచూస్తుండగా, భారత జట్టు వారిని పట్టించుకోకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి తలుపులు మూసుకుంది.
పాకిస్తాన్ పై మ్యాచ్ లో విజయం ఎప్పుడూ తమదేనని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో దాయాదిని చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.