/rtv/media/media_files/2025/09/28/india-vs-pakistan-asia-cup-2025-final-1-2025-09-28-20-54-55.jpg)
Pakistan lost their first wicket in the final match
భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత.. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హానా, ఫఖర్ జమాన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మంచి కంబ్యాక్ ఇచ్చారన్న సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఔటయ్యారు. 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 9.4 ఓవర్‌కు ఫర్హాన్ (57).. తిలక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
india vs pakistan
Varun Chakaravarthy says enough 🫸
— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2025
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork#DPWorldAsiaCup2025pic.twitter.com/EixzBbXrTm