Mohsin Naqvi : మోహ్సిన్ నఖ్వీకి బిగ్ షాక్...ఐసీసీ డైరెక్టర్ పదవి ఊస్ట్?
భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ ఇంత వరకు అందలేదు. కప్ ఎత్తుకెళ్లిన మోహ్సిన్ నఖ్వీపై బీసీసీఐ సీరియస్గా ఉంది. ఐసీసీ డైరెక్టర్ గా ఉన్న నఖ్వీని ఆ పదవి నుండి తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు ఐసీసీని డిమాండ్ చేస్తోంది.