Jadeja: చాలా గర్వంగా ఉంది..భార్య మంత్రి పదవిపై జడేజా పోస్ట్
తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నానని చెప్పాడు.
తన భార్యకు మంత్రి పదవి లభించడంపై ఆనందం వ్యక్తం చేశాడు జడేజా. దీనిపై పోస్ట్ పెడుతూ ఎంతో గర్వపడుతునన్నానని చెప్పాడు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నానని చెప్పాడు.
కరీంనగర్ లో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, జామ్నగర్ నార్త్ MLA రివాబా జడేజా గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్త కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో శుక్రవారం ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. వైద్య వృత్తినే ఆయుధంగా మలుచుకుని చికిత్స పేరుతో అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి భార్యను హత్య చేశాడు.ఈ కేసులో బాధితురాలు కూడా డాక్టర్ కావడం గమనార్హం.
బెంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనస్థీషియా ఇచ్చి కట్టుకున్న భార్యను హత్య చేశాడో డాక్టర్ భర్త. అనంతరం ఆమెది సహజ మరణమని అందర్ని నమ్మించాడు. కానీ 6 నెలల తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురు అనాధగా మిగిలిపోతుందని ఆమెకు కూడా విషం ఇచ్చి అనంతరం తాను ప్రాణాలను తీసుకున్నాడు.
క్షణికమైన సుఖం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలను అర్థంతరంగా సాగనంపడానికి భార్యలు ఏ మాత్రం సందేహించడం లేదు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కూకట్ పల్లిలో కలకలం రేపింది.
పది రోజుల నుంచి చావు నన్ను పిలుస్తోంది.. నేను ఎలాగైనా అక్కడికి వెళ్లాలి.. అంటూ భార్యకు, బంధువులకు మెసేజ్ చేసి యాదాద్రి జిల్లా బీబీనగర్ చెరువు వద్దకు వెళ్లి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య సంధ్య అదే చెరువులో దూకింది.
భార్యభర్తల మధ్య వచ్చిన గొడవల నేపథ్యంలో ఆవేశానికి గురైన భార్య భర్తపై మరుగుతున్న నూనె పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త చికిత్సపొందుతూ మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.