Israel: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ: ట్రంప్ పోస్టు
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.
ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో విషాదం చోటు చేసుకుంది.పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కాకినాడ జిల్లా గడ్డిపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు బీహార్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మాత దిల్ రాజుకు రామ్ చరణ్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ గురించి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడటంతో ఫ్యాన్స్ చిర్రెత్తిపోయారు. ఇంకోసారి గేమ్ ఛేంజర్ గురించి గాని, రామ్ చరణ్ గారి గురించి గానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.
భారతీయ రైల్వే ‘Railone app’ పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. దీనిద్వారా రిజర్వ్డ్/అన్రిజర్వ్డ్ టికెట్స్, ప్లాట్పార్మ్ టికెట్స్, ట్రైన్ ఎంక్వైరీ, PNR, ఫుడ్ డెలివరీ సహా మరెన్నో సేవలు పొందొచ్చు. ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటో తెలుసుకుందాం.
బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.
కొత్తిమీర నీటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల కొత్తిమీర గింజలను నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.