Popcorn Side Effects: పాప్‌కార్న్ మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చు!! పాప్ కార్న్ లంగ్ డిసీజ్ గురించి తెలుసుకోండి
పాప్‌కార్న్ చాలా మందికి ఇష్టమైన స్నాక్. మైక్రోవేవ్ పాప్‌కార్న్ ఎక్కువగా తినటం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. మైక్రోవేవ్ పాప్‌కార్న్‌కు వెన్న వేడి చేసినప్పుడు ఆ ఆవిరిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు నష్టం జరుగుతుంది.