Content Creators: కంటెంట్ క్రియేటర్లకు అలెర్ట్.. పార్లమెంటరీ సంఘం కీలక నిర్ణయం
ఈ మధ్య కంటెంట్ క్రియేటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏఐ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లు కచ్చితంగా లైసన్స్లు తీసుకోవాల్సి ఉంటుందని పార్లమెంటరీ ప్యానెల్ సూచనలు చేసింది.