Arvind Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం!
తాను రాజ్యసభకు వెళ్లడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను చాలాసార్లు వార్తల్లో రాజ్యసభకు పంపారని అన్నారు. తాను అక్కడికి వెళ్లడం లేదని.. ఎవరిని నామినేట్ చేయాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది.