YCP Rajya Sabha: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు!
వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు కొత్త అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారావు రెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం.