Bigg Boss Season 9: ఇప్పుడు మీరు కూడా బిగ్ బాస్లోకి వెళ్లచ్చు.. ఎలాగంటే?
మీరు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లాలంటే www.bb9.jiostar.com అనే వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత బిగ్ బాస్9లోకి ఎందుకు పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటని చెబుతూ ఓ వీడియోను అప్లోడ్ చేస్తే చాలు. మీరు ఈ సీజన్లో ఒక హౌస్ మేట్ అయ్యే అవకాశం వస్తుంది.