బుల్లి తెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే రానుంది. ఈ క్రమంలోనే స్టార్ మా ఇటీవల ప్రొమోను విడుదల చేసింది. ఈ సారి రణరంగమే అంటూ చెబుతున్న ప్రొమో అయితే అదిరిపోయింది. అయితే ఈ బిగ్ బాస్‌లోకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కేవలం సెలబ్రిటీలు మాత్రమే వెళ్తారు. సామాన్య మనుషులు వెళ్లడానికి కుదరని కొందరు నిరాశ చెందుతుంటారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు
Upload a 3-minute video telling us why you want to be a part of Bigg Boss 9
— BiggBossTelugu.in (@BiggBossTel_in) June 28, 2025
మీరు Bigg Boss 9 lo ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో చెప్పే 3 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయండి
Link - ⏳⏳#BiggBossTelugu9 pic.twitter.com/4jszWZwun5
ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!
ఓ వీడియోను అప్‌లోడ్ చేస్తే..
అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్. ఈ సీజన్‌లో సామాన్య మనుషులు కూడా బిగ్ బాస్‌లోకి వెళ్లవచ్చు. ఎలాగేంటే.. www.bb9.jiostar.com అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత బిగ్ బాస్9లోకి ఎందుకు పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటని చెబుతూ ఓ వీడియోను అప్‌లోడ్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఒక హౌస్ మేట్ అయ్యే అవకాశం వస్తుంది. మరి ఆలస్యమెందుకు.. వెంటనే వీడియో అప్‌లోడ్ చేసేయండి.
ఇది కూడా చూడండి: Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...
#Biggboss9 is OPEN for everyone! 💥 Ee sari Biggboss house lo meeru kuda Housemate avvochu.🔥
— Starmaa (@StarMaa) June 28, 2025
👉 Click here: https://t.co/KbgmJI2XwN 📸 Register, upload your video, and get ready to step into the game!#BiggbossSeason9ComingSoon #BiggbossTelugu #BiggbossTelugu9 #ApplyNow #StarMaa pic.twitter.com/QmDkvcsq5n