సినిమాBIG BREAKING: విషాదంలో అక్కినేని నాగార్జున! నాగార్జున సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అక్కినేని కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణం తన మనసును కలచివేసిందని. నాన్నగారికి వీరాభిమానైన ఆయన ఇన్నాళ్ల పాటు మా కుటుంబానికి ఒక మూలస్తంభంగా ఉన్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. By Archana 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNagarjuna: ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ .. నాగార్జున ఎమోషనల్ ట్వీట్! ఎందుకంటే నాగార్జున తండేల్ సక్సెస్ నేపథ్యంలో కొడుకు నాగచైతన్య పై ప్రశంసలు కురిపించారు. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నా. తండేల్ ఒక సినిమా మాత్రమే కాదు. నీ ఎనలేని అభిరుచికి, కృషికి, పెద్ద కలలుకనే ధైర్యానికి నిదర్శనం. ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ అంటూ ట్వీట్ చేశారు. By Archana 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNagarjuna: మోదీని కలిసిన అక్కినేని కుటుంబం.. ఎందుకో తెలుసా? అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా నేడు భారత ప్రధాని మోదీని కలిశారు. ఈ మీటింగ్లో నాగార్జున అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. By Archana 07 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAkkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి మూహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అఖిల్, జైనాబ్ వివాహం ఈ ఏడాది మార్చి 24న జరగనున్నట్లు సమాచారం. నాగచైతన్య మాదిరిగానే అఖిల్ వివాహం కూడా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. By Archana 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajinikanth Coolie: 'కూలీ' స్టోరీ లీక్.. నాగ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే! 'కూలీ' స్టోరీ లీక్.. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో నాగార్జున పాత్ర ‘కింగ్ మేకర్’గా ఉండబోతుందని సమాచారం. రజినీకాంత్, నాగ్ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయని అయితే, నాగ్ పాత్ర కేవలం ఫ్లాష్బ్యాక్ లో మాత్రమే ఉండనుందని సమాచారం. By Lok Prakash 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాChiru-Nag: అనిల్ రావిపూడి నుంచి అదిరిపోయే కాంబో..ఎవరితోనో తెలుసా! మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్. By Bhavana 30 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమామన్కీ బాత్లో ఏఎన్నార్ ప్రస్తావన.. నాగార్జున రియాక్షన్ ఇదే మన్కీ బాత్లో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వర రావు పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఐకానిక్ లెజెండ్స్ సరసన ఏఎన్నార్ గారిని గౌరవించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. By B Aravind 29 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politicsజగన్ తో అలా.. రేవంత్ తో ఇలా || Tollywood Celebrities Meeting With CM Revanth Reddy VS YS Jagan | RTV By RTV 27 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఅల్లు అర్జున్ గురించి నాకు తెలియదు.. నన్ను అడగొద్దు..! | Trivikram Reaction On Allu Arjun Issue |RTV By RTV 27 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn