TS Inter Board: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. డేట్స్ ఇవే!
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది.
ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయినందున ఎగ్జామ్ క్యాన్సల్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అస్సాంలో మార్చి 21న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్ 10 జిల్లాల్లోని 15 ఎగ్జామ్ సెంటర్లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయ్యిందని తేలింది.
ఇంటర్ పరీక్ష రోజునే ఓ విద్యార్థి తల్లి మరణించారు. దీంతో ఆ విద్యార్థి చివరిసారిగా తల్లి పాదాలకు నమస్కరించి.. బాధను దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి5 నుంచి మొదలుకానున్నాయి. ఈ క్రమంలో కీలక ప్రకటన రిలీజైంది. పరీక్ష ప్రారంభమయ్యే 15నిమిషాల ముందు గేట్లు మూసేస్తారన్న నిబంధనను కచ్చితంగా పాటించడం లేదని తెలిపారు. పరీక్షా కేంద్రానికి 5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదని పేర్కొన్నారు.
విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్సైట్లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు.
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వారి మొబల్ నంబర్లకే రానున్నాయి. మరోవైపు ఈరోజు నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి.
2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది.
రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు వెల్లడించారు.