Inter Exams: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు..
తెలంగాణలో ఇంటర్ పరీక్షల కోసం ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20తో ముగియనుంది. రూ.3500 ఫైన్కో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్ బోర్టు డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Inter-jpg.webp)