Good news: గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మరో ఏడాది అవకాశం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం పై లబ్ధిదారులకు ఇస్తున్న గ్యాస్ రాయితీని 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించేందుకు కేంద్రం ఒకే చెప్పింది.