జాబ్స్ Jobs: నిరుద్యోగులు అలర్ట్...SSC కానిస్టేబుల్ GD రిక్రూట్ మెంట్ దరఖాస్తులకు నేడే చివరి తేదీ..!! నిరుద్యోగులకు అలర్ట్. SSC GD కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటితో ( 31 డిసెంబర్) ముగియనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా, CISF, SSB, BSF, ITBP, GD పోస్టులు భర్తీ చేయనున్నారు. ssc.nic.in పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. By Bhoomi 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మారని పాకిస్థాన్ వక్రబుద్ధి.. భారత్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం! కుక్క తోక వంకరన్నట్టు, టెర్రరిజం విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పాకిస్థాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను దేశంలోకి పంపే కుట్రలకు తెరతీసింది. నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది. By Naren Kumar 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn