Trump Tariffs: బ్రెజిల్ తో పాటూ 8 దేశాలపై 50 శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ వార్ ను మరింత తీవ్ర తరం చేశారు. తాజాగా బ్రెజిల్ తో సహా మరో 8 దేశాలపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. అందరిలాగే ఈ దేశాలకూ ఆగస్టు 1 నుంచి టారీఫ్ లు అమలు కానున్నాయి.