Women's World Cup: మళ్ళీ ఓడిన టీమ్ ఇండియా..వైజాగ్ లో ఆస్ట్రేలియా చేతిలో..
మహిళల వన్డే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. విశాఖలో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఆసట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. అలీసా హీలీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించింది.