Hot Bedding Business: బెడ్ షేరింగ్ బిజినెస్.. నెలకు రూ.54000 సంపాదిస్తున్న మహిళ
ఆస్ట్రేలియాకి చెందిన మోనిక్ జెరేమియా హాట్ బెడ్డింగ్ వ్యాపారం చేస్తూ నెలకు రూ.54000 సంపాదిస్తోంది. తెలియని వ్యక్తులకు తన బెడ్‌పై నిద్రపోవడానికి అవకాశం ఇస్తూ డబ్బులు తీసుకుంటుంది.ఈ హాట్ బెడ్డింగ్‌లో కేవలం బెడ్ మాత్రమే చేసుకుంటారు. ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.