/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03-00-26-47.jpg)
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి, భారతదేశం తొలిసారి టైటిల్ గెలుచుకుంది. 52 సంవత్సరాల ప్రపంచ కప్ చరిత్రలో భారత మహిళా జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. ఈసారి హర్మాన్ బ్రిగేడ్ చివరకు ట్రోఫీని సొంతం చేసుకుంది.
IND W Vs SA W Final Match
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాకు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షఫాలి, దీప్తి అర్ధశతకాలు సాధించారు. అయితే, దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ దీప్తీ శర్మ 5 వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకుంది.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSApic.twitter.com/rYIFjasxmc
 Follow Us