Rohit Sharma Highlights: రోహిత్ శర్మ వీరబాదుడు.. 12 నిమిషాల హైలైట్స్ చూశారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టేశాడు. తాజాగా రోహిత్ బ్యాటింగ్ హైలైట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.