SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. సన్రైజర్స్ బ్యాటింగ్
ఇండియన్స్ ప్రీమియర్స్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు టాస్ వేయగా.. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో SRH బ్యాటింగ్కు దిగనుంది.