KKR Vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్ - పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ బౌలింగ్‌కు దిగనుంది.