Latest News In Telugu షాహీన్ అఫ్రిదీ పై పీసీబీ వేటు! టీ20 ప్రపంచకప్ లో షాహీన్ అఫ్రిదీ తనతో దురుసుగా ప్రవర్తించినట్లు PCBకి పాక్ కోచ్ గ్యారీక్రిస్టెన్ ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై ఇంగ్లాండ్ తో జరగనున్నటెస్ట్ సిరీస్ కు టీమ్ మేనేజ్మెంట్ వేటువేసింది.అయితే షాహీన్ X లో తన భార్య ప్రసవం కోసం సెలవులు కోరినట్లు పోస్ట్ చేశారు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోతే ఆ జట్టుకు అవకాశం? 8 జట్లుతో కూడిన ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ ఈ సారి పాక్ వేదికగా జరగనుంది.అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా BCCI పాక్ కు పంపేందుకు విముఖత చూపిస్తుంది.దీంతో ఈ సిరీస్ లో భారత్ పాల్గొనకపోతే ఆ స్థానాన్ని వరల్డ్ ర్యాంకింగ్ 9 వప్లేస్ లో ఉన్న శ్రీలంక భర్తీ చేయనున్నట్టు తెలస్తోంది. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raina: GOAT అనే పదం వినగానే అతనే గుర్తుకువస్తాడు..రైనా! ధోనీపై సురేశ్ రైనా మరోమారు తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఇంగ్లాడ్ లో జరుగుతున్నలెజెండ్స్ ప్రపంచ కప్ లో ఓ యాంకర్ GOAT అంటే ఎవరు గుర్తుకువస్తారు అని రైనాను ప్రశ్నించింది.దానికీ రైనా తనకు ధోనీనే గుర్తుకు వస్తాడు అని తెలిపాడు.ఇది చూసిన ధోనీ ఫ్యాన్స్ రైనా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పాక్ లో విరాట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది..పాక్ మాజీ క్రికెటర్! ICC ఛాంపియన్ ట్రోఫి లో భాగంగ భారత జట్టు పాక్ లో పర్యటించాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాక్ లో భారత్ ఆటగాళ్లకు చాలా మంది అభిమానులున్నారని ఆయన పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వస్తున్నాడని తెలిసి పాక్ లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని ఆఫ్రిది తెలిపాడు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేపు భారత్,జింబాబ్వే మధ్య 4వ T20 మ్యాచ్! భారత్,జింబాబ్వే 4 టీ20 మ్యాచ్ రేపు సాయంత్రం 4.30 గంటలకు జింబాబ్వేలోని హరేరా వేదికగా ప్రారంభంకానుంది.ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ ముందంజలో ఉంది. రేపు జరిగే 4వ టీ20 లో భారత్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రపంచ క్రికెట్ లో రికార్డ్ సృష్టించిన జేమ్స్ అండర్సన్! ఇంగ్లాండ్,వెస్టీండీస్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్నటెస్ట్ మ్యాచ్ లో జేమ్స్ అండర్సన్ రికార్డ్ నెలకొల్పాడు.తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న అండర్సన్ అంతర్జాతీయంగా 50వేల బంతులు విసిరిన ఆటగాడిగా ఘనత సాధించాడు.టెస్టుల్లో 40వేల బంతులు విసిరిన బౌలర్ గా 10వ స్థానంలో నిలిచాడు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రింకూ తో జింబాబ్వేలో చక్కర్లు కొడుతున్న షానిల్ గిల్! టీమిండియా స్టార్ ప్లేయర్ శుభమాన్ గిల్ సోదరి షానిల్ గిల్,భారత క్రికెటర్ రింకూ సింగ్ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.జింబాబ్వే టూర్ లో రింకూ సింగ్ తో షానిల్ గిల్ నగరంలో తిరుగుతున్న వీడియోను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.దీన్ని చూసిన నెటిజన్లు సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విరాట్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తాడు..స్టెయిన్! భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ స్థానాన్ని గౌతమ్ గంభీర్ భర్తీ చేయనున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ అన్నాడు.త్వరలో కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గంభీర్ కు స్టెయిన్ అభినందలు తెలిపాడు.ఇక నుంచి మైదానంలో విరాట్ దూకుడు తనాన్ని గంభీర్ చూపిస్తాడని ఆయన పేర్కొన్నాడు. By Durga Rao 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్ టీమ్ ఇండియాకు బోనస్‌గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్‌కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn