Latest News In Telugu Euro Cup 2024 : యూరోకప్ లో వరుసగా రెండోసారి ఫైనల్స్ లోకి దూసుకు పోయిన ఇంగ్లాండ్.. యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరుకుంది. జర్మనీలోని డార్ట్మండ్లోని బివిబి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో నెదర్లాండ్స్ పై 2-1తో ఇంగ్లాండ్ విజయం సాధించి వరుసగా రెండోసారి టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది. యూరోకప్ 2020లో కూడా ఇంగ్లాండ్ ఫైనల్స్ చేరింది By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన టీమిండియా! జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టీ20లో 150 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది. ఇప్పటివరకూ భారత జట్టు 230 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 150 మ్యాచ్‌లు గెలిచింది. By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: మూడో టీ20లో గెలిచిన టీమ్ ఇండియా సెటిల్ అవడానికి ఒక మ్యాచ్‌ను తీసుకున్న యంగ్ టీమ్ ఇండియా వరుసగా మ్యాచ్‌లను గెలుస్తూ వస్తోంది. ఈరోజు జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ సమిష్టిగా రాణించారు టీమ్ ఇండియా కుర్రాళ్ళు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinay Kumar: టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ మాజీ పేసర్!? టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్‌గా భారత, ఆర్సీబీ మాజీ పేసర్ ఆర్.వినయ్ కుమార్‌ను సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ లిస్ట్‌లో జహీర్ ఖాన్ పేరు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gambhir: ఇక నుంచి భారత జట్టు ఎంపిక ఇలా..గంభీర్! గంభీర్ భారత ప్రధాన కోచ్ గా ఎంపికైనప్పటి నుంచి గతంలో అతను మాట్లాడిన మాటలు క్రికెట్ అభిమానుల్లో చర్చలకు దారి తీసింది.సీనియర్లకు కాకుండా IPL లో రాణించిన వారిని భారత జట్టులోకి తీసుకోవాలని చాలా సార్లు గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇదే ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతుంది. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zimbabwe Vs India: జింబాబ్వేతో మూడో T20 నేడే.. టీమిండియాలో మార్పులు ఉంటాయా? భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గంభీర్ రాకతో నటరాజన్,వరుణ్ చక్రవర్తి ఫేట్ మారేనా? భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా గంభీర్ నియమితలైయారు. నటరాజన్,వరుణ్ చక్రవర్తి భారత జట్టు లోకి పునరాగమనం చేశానా అనే ప్రశ్నఇప్పుడు తలెత్తుతోంది. ఇప్పటికే ఐపీఎల్ సిరీస్ లో వీరిద్దరు రాణిస్తున్న..BCCI వారిని పక్కన పెట్టేస్తోందని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI Prize Money: నువ్వు గొప్పోడివి సామీ.. రాహుల్ ద్రావిడ్ ఆ నిర్ణయంపై ప్రశంసల వర్షం! టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దీనిని టీమ్ సభ్యులు, కోచింగ్ సిబ్బంది అందరూ పంచుకోవాలి. అయితే, ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తన ప్రైజ్ మనీలో సగం అంటే 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీసీసీఐ పర్యవేక్షణలో మయాంక్ యాదవ్! IPLసిరీస్ లో157కి.మీ వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్‌ను వచ్చే ఏడాది వరకు భారత జట్టులో తీసుకోకూడదని BCCI నిర్ణయించింది.మయాంక్ వేగంగా బౌలింగ్ చేస్తున్నా..టెక్నిక్ ఫాలోకాక గాయాల భారీనపడుతున్నాడని BCCI తెలపింది.మేనేజ్ మెంట్ పర్యవేక్షణలో మెలుకవలు నేర్పిస్తున్నట్లు వెల్లడించింది. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn