Latest News In Telugu 2026 టీ20 ప్రపంచకప్‌కు పాక్,భారత్ రాదు.. పాక్ బోర్డు కీలక ప్రకటన! 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు పాకిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించదని ఆ దేశ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్,పాక్ కు రాకపోతే తాము టీ20 వరల్డ్ కప్ కు రాబోమని పాక్ బోర్డు వెల్లడించింది.దీంతో ICCకి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yuvraj: మరోసారి బయటపడ్డ యువరాజ్,ధోనీ కోల్డ్ వార్! యువరాజ్ సింగ్, ధోనీ మధ్య వివాదం మరోసారి బయటపడింది.ఇటీవలె యువరాజ్ తన వరల్డ్ ప్లేయింగ్ లెవన్ టీం ను ప్రకటించారు. అయితే ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురికి యువరాజ్ అవకాశం కల్పించగా ధోనీ కి మాత్రం చోటు ఇవ్వలేదు.దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరోసారి బయటకు వచ్చింది. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: లెజెండ్స్ చేసిన పనిమీద విమర్శలు..సారీ చెప్పిన భజ్జీ భారత లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్, సురేశ్ రైనాను అందరూ తిట్టిపోస్తున్నారు. లెజెడ్స్ అయి ఉండి ఇలానే ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఒప్పుకునేది లేదని పారాలింపిక్ ఇండియా కమిటీ అంటోంది. By Manogna alamuru 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గురువుకి అభినందనలు తెలిపిన అభిషేక్ శర్మ! వరల్డ్ లెజెండ్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ పై భారత్ గెలవటంతో ఆటగాళ్లకు ఇంటర్నెట్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే భారత్ యువ ఆటగాడు అభిషేక్ యువరాజ్ సింగ్ పై ప్రశంసలు కురిపించాడు.తన గురువుగారికి ప్రత్యేక అభినందనలు మీరు గెలవటం మేమంతా చూశామని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. By Durga Rao 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అర్జెంటీన్ గెలుపులో ఆ స్టార్ ప్లేయర్! కోపా 2024 అమెరికా ఫుట్‌బాల్ ఫైనల్లో కొలంబియా పై అర్జెంటీనా గెలుపొందటంలో స్టార్ ప్లేయర్ మార్టినెజ్ కీలకపాత్ర వహించాడు. మెస్సీ 63వనిమిషంలో చీలమండ నొప్పితో మైదానం వీడినా 112వనిమిషంలో మార్టినెజ్ సాధించిన గోల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది.దీంతో అర్జెంటీనా కోపా 2024 కప్ గెలుచుకుంది. By Durga Rao 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Messi:వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..! అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మెస్సీ గాయపడ్డాడు.నొప్పి ఎక్కువ కావడంతో మ్యాచ్ 66 వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IND Vs ZIM: ఆఖరి మ్యాచ్ మనదే.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్! జింబాబ్యేతో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల భారీ తేడాతో గెలిచి 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మాజీ టీమిండియా క్రికెటర్ కు బ్లడ్ క్యాన్సర్! బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీమ్ఇండియా మాజీ ఆటగాడు అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం కోటీ రూపాయలు విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అన్షుమాన్ గైక్వాడ్‌కు తక్షణమే రూ.కోటి విడుదల చేయాలని (బీసీసీఐ) ని జై షా ఆదేశించారని.’ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu యువరాజ్ సింగ్ పై ప్రశంసలు కురిపించిన ఇర్ఫాన్ పఠాన్! ప్రపంచ లెజండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత యువరాజ్ సింగ్ పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.యువరాజ్ నాయకత్వంలో ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా యువరాజ్ గెలవాలనుకున్నాడు. తక్కువ సమయంలో జట్టును ఏకం చేసి వారి బాధ్యతలు అప్పగించాడని పఠాన్ తెలిపాడు. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn