IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. రెండు వికెట్లు డౌన్
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ లో భాగంగా మరికాసేపట్లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది.
లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్ లో మినాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించారు.
ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత క్రికెటర్లు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి బరిలోకి దిగారు. కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించేందుకు భారత జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇండియా-పాక్ ఆసియా కప్ మ్యాచ్‌పై వ్యతిరేకత వస్తోంది. నేడు దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడి బాధితుడు సావన్ పర్మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రికత్తలు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) 2025-26 సీజన్ కోసం న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టెడ్ ను సీనియర్ పురుషుల జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా నియమించింది. ఈ నియామకం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరగబోతున్న మ్యాచ్ ముందు బీసీసీఐ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మ్యాచ్ కు బీసీసీఐ అధికారులు హాజరు కావడం లేదు. బీసీసీఐ సెక్రటరీ తదితరులు దుబాయ్ కు వెళ్లి మ్యాచ్ చూసేందుకు విముఖత చూపించినట్లుగా సమాచారం.
ఈనెలాఖరు నుంచి మహిళా వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్‌లోని ముల్లన్‌పుర్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది.