SRH vs KKR: సన్రైజర్స్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్ 279 పరుగులు
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.హెన్రిచ్ క్లెసెన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 105 పరుగులు చేసి కోల్కతాకు చెమటలు పట్టించాడు.