RCB Victory Parade Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఇద్దరు రాజీనామా
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ శంకర్, కోశాధికారి ఇఎస్ జయరామ్ రాజీనామా చేశారు. దురదృష్టకర సంఘటనలలో తమ పాత్ర పరిమితం అయినప్పటికీ.. నైతిక బాధ్యత వహిస్తూ వైదొలుగుతున్నామన్నారు.