Akash Deep : ఎవరూ పట్టించుకోలేదు.. మ్యాచ్ గెలిపించి నోళ్లు మూయించాడు!
రెండో టెస్ట్‌లో బుమ్రాను భారత్ ఆడించదని నిర్ణయించినప్పుడు అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను ఆడించాలని సూచించారు. సునీల్ గవాస్కర్, మైఖేల్ క్లార్క్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు.