Grace Hayden: స్టార్ క్రికెటర్ కూతురితో కలిసి ఆస్ట్రేలియా క్రీడా ప్రజెంటర్ హాట్ షో.. ఫొటోలు చూస్తే పిచ్చెక్కాల్సిందే !

ఆస్ట్రేలియా క్రీడా ప్రజెంటర్ గ్రేస్ హేడెన్ ఐసీసీ వరల్డ్ కప్‌ 2023కు హోస్ట్‌గా, రిపోర్టర్‌గా చేసి ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. అయితే ఈమె సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు స్నేహితురాలు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Advertisment
తాజా కథనాలు