/rtv/media/media_files/2025/10/12/cone-2025-10-12-15-14-26.jpg)
ICC ఉమెన్స్ వరల్డ్ కప్(ICC Womens ODI World Cup 2025) లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా జార్జియా వేర్‌హామ్ స్థానంలో సోఫీ మోలినెక్స్‌ను తీసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓడిన భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లో గెలిచి మంచి జోష్ లో ఉంది.
I watch women's cricket regularly, i never saw Harmanpreet winning the toss #INDvsAus#BCCI#CWC2025https://t.co/LbVKGnceda
— Hyderabadii (@chumchum432) October 12, 2025
Also Read : జోరుగా రోహిత్ ప్రాక్టీస్...దెబ్బకు లంబోర్గిని కారు అద్దాలు బద్దలు
జట్లు:
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ (w/c), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మేగాన్ షుట్
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
Also Read : తగ్గేదేలే... చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన