Tongue: నాలుకపై ఈ మార్పులు గమనించారా..?.. అనారోగ్య సంకేతాలను చూపిస్తుందట..!!
నాలుక మీద వచ్చే రంగులు, పగుళ్లు, మచ్చలు, పుండ్లు వంటివి వివిధ వ్యాధులకు తొలి సంకేతాలుగా చెప్పవచ్చు. అవేమిటో తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. అనారోగ్యం రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. నాలుక రంగల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.