Raksha Bandhan 2025: సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఒక్క నిమిషం.. ఏ రంగు రాఖీ కడితే మంచిదో తెలుసా?
సోదరులకు ఎరుపు రంగులో ఉన్న రాఖీని కట్టడం వల్ల మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రాఖీ కట్టడం వల్ల సోదరుడిలో నిజాయితీ, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అలాగే ఎరుపు రంగు ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చెబుతున్నారు.